Wednesday, April 06, 2005

 

telugu paaTalu

rts source http://www.geocities.com/sujatharatnala/telugulyrics.htm

జామురతిరి జాబిలమ్మ

జామురతిరి జాబిలమ్మ
జోల్ల పాడన ఇల
జోరు గల్లిలో జజికోమ్మ
జరనియకే కళ
వయ్యరి వాలు కళ్ళలోన
వరల విండి పూల వాన
స్వరల వూయలు ఊగువేల

జామురతిరి జాబిలమ్మ

కొ..హొ..హొ..హూ
సరాగాలే ష్రుతులు గ
కుషలము హమే స్నేహం పిలవుగ
కిల్ల కిల్ల సమేపించే సడులతో
ప్రతి పోధ పదలో ఓ పల్లుకగ
కులుకు రాక బుట బోమ్మ గుబుల్లు గుందని
వనము లేచ్చి వద్ద కోచ్చి నిదర పుచ్చని

జామురతిరి జాబిలమ్మ

మనసులో బయల్లని మరిచిపో
మగతలో మరో లోఖం తేరుచుకో
కల్లలతో ఉష తీరం వేతుకుతు
నిదరతో నిషరానే నడిచిపో
చిటికలోన చిక్క బడ కటికి చీకటి
కరిగిపోక తప్ప దమ్మ ఉదయ క్రంతికి

జామురథిరి.
జాబిలమ్మ జోల్ల పాడన ఇల
జోరు గల్లిలో జజికోమ్మ
జరనియకే కళ
వయ్యరి వాలు కల్లలోన
మ్మ్మ్‌ హ్మ్మ్‌ మ్మ్మ్‌ హ్మ్మ్‌ హ్మ్మ్‌
హా హస్వరల వూయలు వూగు వేల

హహహహహ తననన మ్మ్మ్‌ హ్మ్మ్‌ హ్మ్మ్‌ హ్మ్మ్‌ అహ్‌ హ
తనథననన తనినన మ్మ్మ్మ్మ్‌ అహమ్మ్మ్‌ మ్మ్మ్‌ మ్మ్మ్‌ ఆకన్ననులే కలయికలు ఏనాడు

గుముసును గుముసును గుప్పుచ్చుకు
గుముసును గుపుచ్చ్‌
గుముసును గుముసును గుప్పుచ్చుకు
గుముసును గుపుచ్చ్‌
సలసల సలసల సక్కగలాడె జొది వేతాడి
విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి
మమ కొడుకు రతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ
మమ కొడుకు రతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ

కన్ననులే కలయికలు ఏనాడూఅగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదొ తేలితామరై
విరబూసె వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరీ హ్రుదయాల కధ మారె నీలో
వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో

కన్ననులె

ఉరికే కసి వయసుకు శాంతం శాంతం తగిలితె తడబడె అందం
జారే జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రయాల కోసం
అందం తొలికెరటం
చిత్తం తొణికిసలై నీటి మెరుపాయె
చిత్తం చిరుదీపం
రెప రెప రూపం తుళ్ళి పడసాగె
పసి చిన్నుకే ఇగురు సుమా
మూగిరేగే దవాగ్ని పుడితే మూగే నా గుండెలో నీలి మంట

కన్ననులె
గుముసును గుముసును గుప్పుచ్చుకు
గుముసును గుపుచ్చ్‌
గుముసును గుముసును గుప్పుచ్చుకు
గుముసును గుపుచ్చ్‌
సలసల సలసల సక్కగలాడె జొది వేతాడి
విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి
మమ కొడుకు రతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ
మమ కొడుకు రతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ

శ్రుతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాల లూగింది నీలో
తొలి పొంగుల్లొ దాగిన తాపం తాపం సయ్యాట లాడింది నాలో
ఎంతమై మరపో ఇన్ని ఊహల్లో తెల్లారే రేయల్లే
ఎడబాటనుకో ఎర్రమల్లెలో తేనీరు కన్నీరే
ఇది నిజమా కల నిజమా
గిల్లుకున్న జన్మనడిగా
నీ నమాజుల్లో ఓనమాలు మరిచా

కన్ననులె


ఆఅకులొ ఆఅకునై

ఆఅ ఆఅ ఆఅ
ఆకులో ఆకునై పూవులో పూవునై కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఆకులో
గలగల నీ వీచు చిరుగాలిలో కెరటమై
గలగల నీ వీచు చిరుగాలిలో కెరటమై
జలజల నీ పారు సెల పాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు చేటినై
పరువంపు విడిచేడే చిన్నారి సిగ్గునై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఎచటనే ఆగిపోనా
ఆకులో
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
చగలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ తరలీవెర్రినై ఏకతమా తిరుగాడా
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఎచటనే ఆగిపోనా
ఆకులో


ఆంజలి ఆంజలి

అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి
అంజలి
నిన్న దాక నువ్వు నేను ఇరువురం ఎవరని
కమ్మని బంధం యిలా తెలిపెను ఒకటని
కడలిని పడు వానలా కలిపిన మది ఇది
కరిగిన సిరి మోజుల కధ యిది నా చెలి
ఎదురుగా తొలి స్వప్నం తొణికినది
ఎదలో మధు కావ్యం పలికినది
అంజలి అంజలి వలపుల నా చెలి
పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి
అంజలి
హ్మ్మ్‌ హా హ్మ్‌ మ్మ్మ్మ్‌ ఆఆఅ ఆఆ....
కన్నుల సంకేతమే కలలకు తొలకరి
వేన్నేల జలపాతమే వలపుకు తదుపరి
గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిలపాతే యిలా పలికినదెందుకో
చెలువుగా ఎద మారే మదువ నిధ అమ్మవాస్య నిశిమారే వెన్నెలగా
అంజలి అంజలి ఇది హృఉదయాంజలి
నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి
నీ గానమాధురికి గీతాంజలి
ఎద దోచు నవ్వులకు నటనాంజలి
కవి ఐన నీ మదికి కవితాంజలి
అంజలి
అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే
అంజలి నా వూపిరై పలికెను పల్లవే
కన్నులో నువ్వు లేనిదే కలలే రావులే
నా మది నువ్వు లేనిదే కవితే లేదులే
తెలిసెను నువ్వే నా మనసువని
మోజుకు నెలవయిన వలపువని
అంజలి అంజలి వలపుల నా చెలి
పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి
అంజలిఛిన్ని ఛిన్ని ఆఅస

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ
జాబిలిని తాకి ముద్దులిడ ఆశ
వెన్నలకు తోడై ఆడుకోను ఆశ
చిన్ని
పూవులా నేను నవ్వుకోవాలి
గాలినే నేనై సాగిపోవాలి
చింతలే లేక చిందులేయాలి
వెడుకలలోనా తేలిపోవాలి
తూరుపు రెఖ వెలుగుకావాలి
చిన్ని
చేనులో నేనే పైరుకావాలి
కొలనలో నేనే ఆలను కావాలి
నింగి హరివిల్లు వంచిచూడాలి
మంచు తెరలోనె నిదురపోవాలి
చైత్ర మాసంలో చినుకు కావాలి
చిన్నిఏతొ వెల్లి ఫొయింధి

ఎటో వెళ్ళిపోయింది మనసు
ఎటో వేళ్ళిపోయింది మనసు
ఇలా ఒంటరయింది వయసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో
ఎటో వెళ్ళిపోయింది మనసు
ఎటెళ్లిందో అది నీకు తెలుసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో ఏమయిందో ఏమయిందో..
ఏ స్నేహమొ కావాలని ఇన్నాళ్ళుగ తెలియలేదు
ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదు
చెలిమి చిరునామ తెలుసుకోగానే రెక్కలొచాయో ఏవిటో..
ఎటో వెళ్ళిపోయింది
కలలన్నవే కోలువుండని కనులుండి ఏం లాభముంది
ఏ కదలిక కనిపించని శిలలాంటి బ్రతుకెందుకంది
తోడు ఒకరుంటె జీవితం ఎంతో వేడుకౌతుంది అంటు..
ఎటో వెళ్ళిపొయిందిఖన్నులతొ

పా పని పనిపమ పనిపమ గమప సగసని పనిపమ గమగస గమప
పా పని పనిపమ పనిపమ గమప సగసని పనిపమ గమగస గమప
తకటతకటతకటధిం తకటతకటతకటధిం తకటతకటతకటధిం తకఝం
తకటతకటతకటధిం తకటతకటతకటధిం తకటతకటతకటధిం తకఝం
కన్నులతో చూసేవీ గురువా కనులకు సోంతమవునా
కనులకు సోంతమవునా
కన్నుల్లో కనుపాపై నీవు కన్ను విడిపోలేవూ
ఇక నన్ను విడిపోలేవు
తకటతకటతకటధిం తకటతకటతకటధిం తకటతకటతకటధిం తకఝం
తకటతకటతకటధిం తకటతకటతకటధిం తకటతకటతకటధిం తకఝం
జలజల జల జల జంటపదాలు గలగల గలగల జంటపదాలు
ఉన్నవిలే తెలుగులో వున్నవిలే
విడదియుటయే న్యాయంకాదు విడదిసేస్తే వివరంలేదు
రెండెలే రెండు ఒకటేలే
దినక్కు దినక్కు దిన దిన్నానా నాగిరుదాన్ని దోంగిరుదాన్ని దినదోం
రేయి పగలు రెండైనా రోజుమాత్రం ఒకతేలే
కాల్లు వున్నవి రెండైనా పయనం మాత్రం ఒకటేలే
హ్రుదయాలున్నవి రెండైనా ప్రేమమాత్రం ఒకటేలే
కన్నులతొ
తకటతకటకధిం తకటతకటకధిం తకటతకటకధిం తకఝం
తకటతకటకధిం తకటతకటకధిం తకటతకటకధిం తకఝం
క్రౌంచ పక్షులు జంటగ పుట్టును జీవితమంతా జతగా బ్రతుకును
విడలేవూ విడి మనలేవు
కన్ను కన్ను జంటగ పుట్టును ఒకటేడిస్తే రెండోదేడ్చును
పోంగేనా ప్రేమే చిందేనా
దినక్కు దినక్కు దిన దిన్నానా నాగిరుదాన్ని దోంగిరుదాన్ని దినదోం
ఒక్కరు పోయే నిద్దురలో ఇద్దరు కనులను కంటున్న
ఒక్కరు పీల్చే శ్వాసనలో ఇద్దరి జీవనమంటున్నా
తాళి కోరకు మాత్రమే విడివిడిగా వెతుకుతున్నం
కన్నులతొ
మమగగ మమసస గగసస ససగగనిని సగగస మ సగగస ప సగగస ని సగగస సా నిపమదా గమదనిసదనిప సానిదపా మగారిసగమ
కన్నులతో చూసేవీ గురువా
పపనినిసాగ గగమమనినిసాగ నిసగమపనిదపమ మపానిదగరెగె నిదమగరెగరిగ
కన్నులతో చూసేవీ గురువా
నీసనిసనిని ససనినిసససాగ నిసనిసరిదని సనిదపమపనిదప మగరిసగ సగమ గమప నిదపమపని మపనిసగరెగ రిరిససా నిదపామపగమప
కన్నులతొఖన్నుల్లొ ణీ ఋఊపమె

కనుల్లో నీ రూపమే
గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే
ఆ ఊసుని తెలిపేందుకు
ఆ బాష ఈ మౌనమే
కనుల్లో నీ రూపమే
మదిదాచుకున్న రహస్యన్ని వెతికేటి నీ చూపు నా పేదెలా
నీ నీలికన్నులో పడి మున్నకలేస్తున్న నా మనసు తేలేదెలా
గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఎమో ఎలా వేగడం
కనుల్లో నీ రూపమే
అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నాను మదిలోని మాటేదని
తలవంచుకుని నేను తెగ ఎదురుచూశను నీ తెగువ చూడాలని
చూస్తూనే వేలంత తెలవారి పోతుందో ఎమో ఎల ఆపడం
కనుల్లో నీ రూపమేళాలి ళాలి

లాలి..లాలి..లాలి..లలి
లాలి..లాలి..లాలి..లలి
వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవన్‌ నేత్రునికి రతనాల లాలి
వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవన్‌ నేత్రునికి రతనాల లాలి
మురిపాల క్రిష్నునికి ఆ..ఆ..ఆ
మురిపాల క్రిష్నునికి ముత్యల లాలి
జగమేలు స్వమికి పగడాల లాలి
వతపత్ర
లాలి
కల్యన రామునికి కౌషల్య లాలి
కల్యన రామునికి కౌషల్య లాలి
యేధు వంష విభునికి యషోద లాలి
యేధు వంష విభునికి యషోధ లాలి
కరి రాజ మోఖునికి
కరి రాజ మోఖునికి గిరి తనయ లాలి
కరి రాజ మోఖునికి గిరి తనయ లాలి
పరమాక్ష భవనుకి పరమాత్మ లాలి
వతపథ్ర
లాలి
జొ..జొ..జొ..జొ..జూ
జొ..జొ..జొ..జొ..జూ
అలమేలుపతికి అన్నమయ్య లాలి
అలమేలుపతికి అన్నమయ్య లాలి
కొదండ రామునికి గోపయ్య లాలి
కొదండ రామునికి గోపయ్య లాలి
స్య్మలాంగునికి స్య్మయ్య లాలి
స్య్మలాంగునికి స్య్మయ్య లాలి
ఆగమరుతునికి థ్య్గయ్య లాలి
వతపత్ర
లాలి

మనసు పల్లికే

మనసు పల్లికేమనసు పల్లికే
మౌన గీతమ్మౌన గీతం
మనసు పల్లికే మౌన గీతం నీవే
మమతల్లోలిక్కే మమతల్లోలిక్కే స్వతిముత్యం స్వతిముత్యం
మమథల్లోలిక్కే స్వతిముత్యం నీవే
అనువ్వు అనువ్వు ప్రనయ మధువు
అనువ్వు అనువ్వు ప్రనయ మధువు
తనువ్వు సుమదనువు ఊఒ
మనసు పల్లికె
సిరసు నీపై గంగనై మరుల జలక లాడేని
మరుల జలక లాడేని ఆఅ
పదము నే అంగిరిటనై
పగల్లు రేయి వోదగన్ను
పగల్లు రేయి వోదగన్ను
హ్రుదయ వేదన్నలో మధుర లానలలో
హ్రుదయ వేదన్నలో మధుర లానలలో
వేల్లిగి పోని రాగ దీపం
వెల్లిగి పోని రాగ దీపం వేయి జన్మల్లు గా
మనసు పల్లికె
కాన రాని ప్రేమకే ఓనమాల్లు దిద్దని
ఓనమాల్లు దిద్దని
పేదవి పై నీ ముద్దులై మోదటి తీపి అర్ధనం
మొదటి తీపి
లలితయామినిలో కల్లల కోముడిలో
లలితయామినిలో కల్లల కోముడిలో
కరిగిపోని కాల మంట
కరిగిపోని కాల మంట కౌగిలింతల గా
మనసు పల్లికెణా ఛెలి ఋఒజావె

నా చెలి రోజావే నాలో ఉన్నావే
నిన్నే తలిచేనే నేనే
నా చెలి రోజావే నాలో ఉన్నావే
నిన్నే తలిచేనే నేనే
కళ్ళల్లో నీవే కన్నీటా నీవే
కనుమూస్తే నీవే యెదలోనిండేవే
కనిపించవో అందించవో తోడు
నా చెలి
గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్నాపకం
గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్నాపకం
అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్నాపకం
మేఘమాల సాగితే మొహ కధలు జ్నాపకం
మనసులేకపోతె మనిషి ఎందుకంట
నీవులేకపోతె బతుకు దండగంట
కనిపించవో అందించవో తోడు
నా చెలి
చెలియ చెంత లేదులె చల్లగాలి ఆగిపో
మమత దూరమాయెనె చందమామ దాగిపో
కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో
తోడులెదు గగనమా చుక్కలాగ రాలిపో
మనసులోని మాట ఆలకించలేవా
వీదిపోని నీడై నిన్ను చేరనీవా
కనిపించవో అందించవో తోడు
నా చెలిణా హ్రుదయంలొ

నా హ్రుదయంలొ నిదురించె చెలి
కల్లలలోనె కవ్వించే సఖి
మయూరివై వయారివై నెడె
నటనమాడి నీవే
నన్ను దోచ్చి నావే
నా హ్రుదయంలొ
నీ కన్నులలోన దాగేనులే వేన్నేలసోన
కన్నులలోన దాగేనులే వేన్నేలసోన
చకోరమై నిన్ను వరించి అనుసరించినానే కలవరించినానే
నా హ్రుదయంలొ
నా గానములొ నీవే ప్రానముగ పులకరించినావె
ప్రానముగ పులకరించినావె
పల్లవిగ పలుకరించరావే
పల్లవిగ పలుకరించరావే
నీ వేచ్చని నీడ వేలసెను నా వలపుల మేడ
వెచ్చని నీడ వేలసెను నా వలపుల మేడ
నివాలితో చేయిసాచి యెదురు చూచినానేనిదుర కాచినానే
నా హ్రుదయంలొణిన్ను ఖొరి

నిన్ను కోరి వరనం వరనం
సరే సరే కలిసే నీ నయనం నయనం
కురికిన వాగల్లే
తోలకరి కవితల్లే
తలపులు కధిలేనే
చెలిమది విరిసేనే
రవికుల రఘురామ అనుదినము
నిన్ను కొరి
వుడికించే చిలకమ్మ నిన్నురించే
వోలికించే అంధల్లే ఆలదించే
ముథ్యాల బంధాలే నీకంధించే
అచట్లు ముచట్లు తాలసించే
మోజుల్లోన చిన్నధి నీవే కాను అనధి
కల్లలే వింధు చేసనే
నీతో పుంధు కోరనే
పుట్టాల్లని నీ తోడు చేరిందిలే ఈ నాడు సరసకు
నిన్ను కొరి
ఈ వీన మీటేది నీవే నంట
నా తలపు నా వలపు నీదే నంట
పరువాల పరదాలు తీసేపూట
కలవాలి కరగాలి నీలో నంట
పలికించాలి స్వగథం
పండించాలి జీవితం
నీకు నాకు ఈ క్షనం
కానిరాగ సంగమం
నీ గ్న్య్పకం నా లోనే సాగేనులే ఈ వేల సరసకు
నిన్ను కొరిఫరువం వానగా

పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనె ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనె
పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనె ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనె
నదివీ నీవైతే అలనేనే ఒక పాటా నీవైతే నీరాగం నేనే
పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె
నీ చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే
నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే
నీ పాల పొంగుల్లొ తేలనీ నీ గుండెలొ నిండనీ
నీ నీడలా వెంట సాగనీ నీ కళ్ళల్లొ కొలువుండనీ
పరువం వానగా
నీ గారల చూపులె నాలొ రేపేను మోహం
నీ మందార నవ్వులె నాకె వేసేను బంధం
నా లేత మధురాల ప్రేమలో నీ కలలు పండించుకో
నా రాగబంధాల చాటులో నీ పరువాలు పలికించుకొ
పరువం వానగాఫూవుల్లొ డాగున్న

పూవుల్లో దాగున్న కళ్ళెంతో అతిశయం
ఆ సీతకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరు లేని కోయిలపాటే అతిశయం
అతిశయమే అచ్చెరువొందే నీవేనా అతిశయం
ఆ గిరులు ఈ తరులు ఏఝనులు లేనపుడు
ముందున్న ప్రేమేగా అతిశయం ఓ..
పదహారు ప్రాయాన పరువంలో అందరికి
పుట్టేటి ప్రేమేగా అతిశయం ఓ..
పూవుల్లొ
ఏ వాసనలేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయి
పూలవాసన అతిశయమే
ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో ఒక చిటికెడైనా ఉప్పందా
వాననీరు అతిశయమే
విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల
వెలిగేటి మిణుగురు లతిశయమే
తనువులో ప్రాణం ఏ చోటనున్నదో
ప్రాణంలోనా ప్రేమ ఏ చోటనున్నదో
ఆలోచిస్తే అతిశయమే
ఆ గిరులు ఈ తరులు ఏఝనులు లేనపుడు
ముందున్న ప్రేమేగా అతిశయం ఓ..
పదహారు ప్రాయాన పరువంలో అందరికి
పుట్టేటి ప్రేమేగా అతిశయం ఓ..
పూవుల్లొ
అల వెన్నెలంటి ఒకతీని ఇరుకాళ్ళంటా నడిచొస్తే
నీవేనా అతిశయము
జగమున అతిశయాలు ఏడేనా ఓ మాట్లాడే పువ్వా నువు
ఎనిమిదొవ అతిశయము
నింగిలాటి నీ కళ్ళు పాలుగారే చెక్కిళ్ళు
తేనెలూరే అధరాలు అతిశయమే
మగువ చేతివేళ్ళు అతిశయమే
మకుటాలంటి గోళ్ళు అతిశయమే
కదిలే వంపులు అతిశయమే
ఆ గిరులు ఈ తరులు ఏఝనులు లేనపుడు
ముందున్న ప్రేమేగా అతిశయం ఓ..
పదహారు ప్రాయాన పరువంలో అందరికి
పుట్టేటి ప్రేమేగా అతిశయం ఓ..
పూవుల్లొఋఆవొయి చందమామ

రావోయి చందమామ మా వింత గాధ వినుమా
రావోయి చందమామ మా వింత గాధ వినుమా
సామంతము గలసతికీ ధీమంతుడనగు పతినోయ్‌
సామంతము గలసతికీ ధీమంతుడనగు పతినోయ్‌
సతి పతి పోరే బలమై సత మతమాయెను బ్రతుకే
రావోయి
ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్‌
ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్‌
మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా
రావోయి
తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్‌
తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్‌
మనమూ మనదను మాటే అననీ ఎదుటా అనదోయ్‌
రావోయి
నాతో తగవులు పడుటే అతనికి ముచ్చ్హటలేమో
నాతో తగవులు పడుటే అతనికి ముచ్చ్హటలేమో
ఈ విధి కాపురమెటులో నీవొక కంటను గనుమా
రావోయిష్రుతి ణీవు ఘథి ణీవు

స్రుతి నీవు గతి నీవు ఈ నాక్రుతి నీవు భారతి
స్రుతి నీవు గతి నీవు ఈ నాక్రుతి నీవు భారతి
ఈ నాక్రుతి నీవు భారతి
ఈ నాక్రుతి నీవు భారతి
స్రుతి నీవు గతి నీవు ఈ నాక్రుతి నీవు భారతి
ద్రుతి నీవు ద్యుతి నీవు సరన గతి నీవు భారతి
ద్రుతి నీవు ద్యుతి నీవు సరన గతి నీవు భారతి
సరన గతి నీవు భారతి
నీ పదము లోతిన పదము ఈ పదము నిత్యకైవల్య పదము
నీ కోలువు కోరిక తనువు ఈ తనువు నిగమార్ధ నిదులున నేలువు
కోరిన మిగిలిన కోరికేమి నినుకోని యాడుక్రుతులు పేన్నిదితప్ప్ప
చేరిన యిక చేరువున్న దెమి నీ స్రిచరన దివ్యసన్నిది తప్ప
స్రుతి
స్రి నాద కవి నాద స్రుంగార కవిత తరంగాలు నీ స్పూర్తులే
అల అన్నమాచర్య కలవాని అలరించు కీర్తనలు నీకీర్తులే
స్రి నాద కవి నాద స్రుంగార కవిత తరంగాలు నీ స్పూర్తులే
అల అన్నమాచర్య కలవాని అలరించు కీర్తనలు నీకీర్తులే
త్య్గయ్య గలసీమ రావిల్లిన ఆనంత రాగాలు నెమూర్తులే
ఈ కరున నేలకున్న ప్రతి రచనం జననీ భవతారక మంథ్రాక్షరం
స్రుతిఠెలుసా ంఅనసా

అహ్హ్‌ హా అహ్హ్‌ హా ఆఅ
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమొ
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమొ
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది
తెలుసా
ప్రతి క్షణం నా కళ్ళల్లో నిలిచే నీ రూపం
బ్రతుకులో అడుగడుగున నడిపే నీ స్నేహం
ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా
పది కాలాలు వుంటాను నీ ప్రేమ సక్షిగా
తెలుసా
అహ్హ్‌ హా అహ్హ్‌ హా ఆఅ
దర్లింగ్‌, ఎవెర్య్‌ బ్రీథ్‌ యౌ తకె, ఎవెర్య్‌ మొవె యౌ మకె ఈ విల్ల్‌ బె థెరె, వ్హత్‌ వౌల్ద్‌ ఈ దొ విథౌత్‌ యౌ?, ఈ వంత్‌ తొ లొవె యౌ ఫొరెవెర్‌... అంద్‌ ఎవెర్‌... అంద్‌ ...ఎవెర్‌
ఎన్నడు తీరిపోని రుణముగా వుండిపో
చెలిమితో తీగసాగె మల్లెగ అల్లుకో
లోకమే మారినా కాలమే ఆగిన
మన ఈగాధ మిగలాలి తుదిలేని చరితగా
తెలుసా
అహ్హ్‌ హా అహ్హ్‌ హ ఆఅ

టకెన్‌ ఫ్రొం ఛక్రి ముసిచ్‌ పగె .--------------------------------------------------------------------------------

Transformed using పద్మ Version 0.1. Copyright © 2005 Nagarjuna Venna. All rights reserved.

This page is powered by Blogger. Isn't yours?